NDL: శ్రీ విల్లిపుత్తూరు మనవాళ మాముని మఠం 23వ పీఠాధిపతుల ఉత్తరాధికారిగా ఉన్న శ్రీశ్రీశ్రీ శఠకోపముని రామానుజ జీయర్ స్వామివారు అహోబిలం లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోగా, దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇదే సందర్భంగా కైశిక ద్వాదశి పురస్కరించుకుని కిడాంబి వేణుగోపాలాచార్యులు కైశిక పురాణ పారాయణం నిర్వహించి పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్న జీయర్ స్వామి


