PPM: సీతానగరం మండలం బక్కుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా దీసరి సింహాచలం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులంతా ఐక్యంగా ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు రావడం అభినందనీయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు ప్రోత్సాహక నజరానా ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
బక్కుపేట సర్పంచ్‌గా సింహాచలం ఎన్నిక


