SKLM: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 50వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రాయి కిరణ్‌తో కలిసి జనసేన నాయకుడు శ్రీధర్ ఇంటింటి ప్రచారం శనివారం నిర్వహించారు. స్థానిక ప్రజలు, మహిళలు, వ్యాపారులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. మేయర్ అభ్యర్థి రాధారాణి తో పాటు రాయి కిరణ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
50వ డివిజన్‌లో కూటమి నేతల ప్రచారం


