హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4 మండలాల్లో 86 సర్పంచ్ స్థానాలలు

BPT: జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 మండలాల్లో 86 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద DSP అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,90,886 మంది ఓటర్లు ఓట్లు వేయనున్నారు.