హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన MPDO

ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరంలోని స్వర్ణ గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో బాల చెన్నయ్య శనివారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.