హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి ఇవాళ పట్టణంలోని రామయ్య చెరువు,కొత్తఎరుకులవీధి, ఓంకార్‌ టాకీస్‌,దాడితల్లి ఆలయం ప్రాంతాలు, బాలాజీ నగర్‌ స్మశానవాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాళీ స్థలాలు ,రోడ్ల పక్కన బహిరంగ మల విసర్జన చేయకుండా చూడాలని అదికారులకు ఆదేశించారు. శ్మశానవాటికలో ప్రహరీ నిర్మాణం పూర్తి చేయాలని, పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలన్నారు.