హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

NTR: విజయవాడలోని ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల ఆర్థికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్. సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై, పోటీ పరీక్షల అభ్యర్థులతో మాట్లాడారు. గ్రంథాలయాలు విద్యార్థుల్లోని సృజనను వెలికితీస్తాయని వక్తలు చెప్పారు.