కృష్ణా: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడో విడతగా మచిలీపట్నం డివిజన్లోని 213 సర్పంచ్, 2068 వార్డు పదవులకు నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు 83 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లకు 83కేంద్రాలు ఏర్పాటు


