హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడి మృతి

NLR: బిట్రగుంట రైల్వే స్టేషన్ తూర్పు వైపున ప్రైవేట్ సెల్ టవర్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. గత కొన్ని నెలలుగా చెట్టు కిందే నివసిస్తున్న వృద్ధుడు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతుడి గుర్తింపు కోసం విచారణ చేపట్టారు.