KKD: రెండుసార్లు ZPTC, MLA, TTD ట్రస్టీగా అవకాశాలు కల్పించినా మరోసారి ZP ఛైర్పర్సన్ పీఠం కోసం పిల్లి అనంతలక్ష్మి అలక వహించడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 2021 స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడం, చంద్రబాబు యాత్రకు హాజరుకాకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇన్ఛార్జ్గా నియమించినా చర్చలకు రాకుండా రభస చేయడంపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం.
ఆంధ్రప్రదేశ్
అనంతలక్ష్మిపై అధిష్టానం సీరియస్?


