E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి, 47వ వార్డుఅభ్యర్థి కాలేపు కుసుమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ


