హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రూ.6,400 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్'

గుంటూరు కొత్తపేటలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద AISF జిల్లా కమిటీ ధర్నా నిర్వహించింది. రూ.6,400 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జీవో 77ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. రూ.5,000 కోట్లు విడుదల చేశామన్నలోకేశ్ ప్రకటన తప్పని AISF రాష్ట్ర కార్యదర్శి నజర్జీ విమర్శించారు. సమస్యలుతే పరిష్కరించకపో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.