పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బెలగాం కరుణ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న కరుణకు కూటమి నాయకులు,ప్రజలు,కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కరుణ ప్రమాణ స్వీకారం


