సత్యసాయి: జిల్లాలో గ్రామపంచాయతీ మూడో దశ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రకటించింది. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో అధికారులు కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు నిరంతరం నిఘా ఉంచి, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు


