నెల్లూరు R&B సర్కిల్ SE ప్రసాద్ జారీ చేసిన రివర్షన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీనియర్ అసిస్టెంట్ బొలిగర్ల ప్రభావతి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రమోషన్ కొనసాగించాలని, రెండు నెలలుగా నిలిచిపోయిన జీతాల బిల్లులు సమర్పించాలని ఆదేశించింది. ట్రెజరీలో ఎలాంటి అభ్యంతరాలు సృష్టించరాదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు R&B ఉద్యోగికి హైకోర్టులో ఊరట


