హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలగొడబ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సూర్యనారాయణ

PPM: విద్యావంతుడు, సమాజ సేవకుడు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా బూర సూర్యనారాయణ (పండు) బాలగొడబగ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయనకు గ్రామ ప్రజల మద్దతు కోరుతున్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో ఎన్నికల బరిలో నిలిచారు.