SKLM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కంచిలిలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి కురయ్య ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామంలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కంచిలిలో కురయ్య జోరుగా ఇంటింటి ప్రచారం


