హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి 'తూ.గో'లో మహిళలదే జడ్పీ పీఠం!

ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలోని మూడు జిల్లాల పరిషత్‌ పీఠాలను మహిళలు కైవసం చేసుకున్నారు. తూర్పుగోదావరి ZP ఛైర్‌పర్సన్‌గా కాదా పద్మ, కోనసీమ ZP ఛైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య, కాకినాడ ZP ఛైర్‌పర్సన్‌గా బుర్ర సునీత ఎన్నికయ్యారు. ముగ్గురు వైస్ ఛైర్‌పర్సన్లలోనూ ఇద్దరు మహిళలు ఉండటంతో జిల్లా పరిషత్‌లలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది.