VSP: TDP సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడి అంతిమయాత్రలో విశాఖ MP శ్రీభరత్ పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఎన్టీజీఓ కాలనీ వార్డు కార్యాలయం నుంచి ఊరేగింపుగా తరలించి, విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం సీతారామపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన కుమార్తె, విశాఖ మేయర్ ముక్కా శ్రావణిని, కుటుంబ సభ్యులను MP పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముత్యాల నాయుడి అంతిమయాత్రలో పాల్గొన్న MP శ్రీభరత్


