VSP: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆనందపురం మండలంలోని పోలీస్ బందోబస్తు అన్నిచోట్ల నిర్వహిస్తున్నామని ఆనందపురం సీఐ ఎర్రం నాయుడు శనివారం తెలిపారు. మూడు రోజులు పాటు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని ప్రతి గ్రామంలోని ముందస్తు చర్యల్లో పోలీసుల నిఘా పెడుతున్నామని అన్నారు. ర్యాలీలు నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థితో పాటు మరో ఇద్దరు రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ల ప్రక్రియకు బందోబస్తు సిద్ధం'


