NTR: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బషీర్, నాగసౌమ్యను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. నాగసౌమ్య నుంచి 110 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ఆమె డ్రగ్స్ రవాణా చేసినట్లు సమాచారం. బెంగళూరు నుంచి బషీర్ డ్రగ్స్ తెప్పించి, డబ్బు ఆశ చూపి ఆమెతో రవాణా చేయించినట్లు తెలుస్తోంది. నిందితుల కాంటాక్ట్ లిస్టు, కొనుగోలుదారుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ కొనుగోలుదారులపై పోలీసుల నజర్


