TPT: శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర తేదీల్లో మార్పు చేసినట్లు శనివారం ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. భక్తులు, ప్రజల కోరిక మేరకు డిసెంబర్ 1, 2 తేదీలకు బదులుగా 6న అర్ధరాత్రి చాటింపు, 8న అమ్మవార్ల ఊరేగింపు, సారె సమర్పణ, 9న జాతరతో పాటు రాత్రి నిమజ్జనోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఏడు గంగమ్మల జాతర తేదీల్లో మార్పు


