హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు

PPM: భామినిలోని నల్లరాయిగూడ పంచాయతీ సర్పంచ్‌గా రాజయ్యను శనివారం ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా పనులు చేపట్టి పంచాయతీని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రొక్కం సాయి, ద్రావిడ్‌, బంగారి, పంచాయతీ ప్రజలు పాల్తొన్నారు.