హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

PLD: గత 75 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి విమర్శించారు. శనివారం పిడుగురాళ్లలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులకు టార్గెట్లు విధించారని ఆరోపించారు.