హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

NDL: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఆహార భద్రతకు మత్స్యకారుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.