W.G: ఉండి మండలం చెరుకువాడలోని నామినేషన్ల స్వీకారణ కేంద్రాన్ని శనివారం ఉండి SI హనుమంతు మల్లిఖార్జునారావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 8కేంద్రాలలో 9 మంది పోలీస్ సిబ్బంది బందో బస్తుగా నియమించినట్టు తెలియజేశారు. తాను మొబైల్ టీమ్ క్రింద మానిటరింగ్ చేస్తానని పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుల్ D. ఏసయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై


