హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాషం అలీ ఉర్సు గోడపత్రిక ఆవిష్కరించిన మంత్రి

NDL: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో హజ్రత్ సయ్యద్ మీర్ హాషం అలీ ఉర్సు మహోత్సవాల గోడపత్రికను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. నవంబర్ 30న గంధం, డిసెంబర్ 1న ఉర్సు, 2న జియారత్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉర్సు సందర్భంగా లక్నో కళాకారులతో ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.