SKLM: జిల్లా రాజకీయాల్లో కొరికాన దంపతులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన భవాని, ఆమె భర్త రవికుమార్ ప్రస్తుతం వేర్వేరు కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. భవాని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా రవికుమార్ సుడా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కీలక పదవులు చేపట్టడంపై చర్చ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
భర్త సుడా చైర్మన్, భార్య జడ్పీ చైర్పర్సన్


