హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తకోట సర్పంచ్ అభ్యర్థిగా సునీత

AKP: రావికమతం మండలం కొత్తకోట సర్పంచ్ అభ్యర్థిగా జనసేనకి చెందిన పీ.సునీత పేరును కూటమి నాయకులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు తదితరులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సునీత విజయానికి మూడు పార్టీల శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నిర్ణయానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించరాదన్నారు.