VZM: జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ EO శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం ద్వాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అలాగే సీతారాముల వారిని భాస్కర పుష్కరిణిలో విహరింపజేస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇవాళ మద్యాహ్నం రామతీర్థంలో తెప్పోత్సవం


