ELR: జంగారెడ్డిగూడెం స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహ సమీపంలో రహదారిపై అకస్మాత్తుగా పాము ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు. రహదారిపై పాము రావడంతో వాహనదారులు ఎక్కడిక్కడ నిలబడిపోయారు. దీనితో పాము గందరగోళానికి గురై పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి దూరింది. పాము సుమారు 6 అడుగులు ఉండి జెర్రీ గొడ్డు గా స్థానికులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రహదారిపై పాము ప్రత్యక్షం


