హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో నామినేషన్ అప్పీళ్లపై RDO విచారణ పూర్తి!

కడప జిల్లా బద్వేల్‌లో నామినేషన్ అప్పీళ్లపై ఆర్డీవో అధికారులు విచారణ చేపట్టారు. అట్లూరు, బి.కొడూరు, గోపవరం, బద్వేల్ మండలాలకు చెందిన మొత్తం 10 అప్పీళ్లను నవంబర్ 20న పరిశీలించారు. వీటిలో ఐదు అప్పీళ్లను అనుమతించగా, మరో ఐదు అప్పీళ్లను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.