అన్నమయ్య: వీరపల్లి పంచాయతీ పరిధిలో తిరస్కరణకు గురైన మూడు నామినేషన్లపై అభ్యర్థులు ఆర్డీవోకు అప్పీల్ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో మరోసారి పరిశీలించిన అనంతరం రెండు నామినేషన్లను ఆమోదించి, ఒకదాన్ని తిరస్కరించినట్లు ఆర్డీవో చంద్రమోహన్ తెలిపారు. పరిశీలనలో డీఎల్డీవో, ఎన్నికల ఆర్వోలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వీరపల్లి పంచాయతీలో రెండు నామినేషన్లకు ఆమోదం


