KKD: జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పదవి టీడీపీకే కేటాయించినట్లు సమాచారం. కాకినాడ మేయర్ పీఠం జనసేనకు కేటాయించిన నేపథ్యంలో ఇటీవల నెలకొన్న అంచనాల మేరకు టీడీపీకే జడ్పీ దక్కనుంది. ఆశావహుల పేర్లలో కాకినాడ గ్రామీణం నుంచి జడ్పీటీసీగా విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గురువారం ఏ విషయం స్పష్టత రానుంది.
ఆంధ్రప్రదేశ్
ఛైర్పర్సన్ పదవి టీడీపీకే


