హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండో దశ'కు నామినేషన్లు ప్రారంభం

KKD: జిల్లాలోని రెండోదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది మండలాల్లోని 149 పంచాయతీల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచి స్థానాలకు 87, వార్డు సభ్యులకు 292 నామినేషన్లు దాఖలయ్యాయి. గురు, శుక్రవారాలు నామపత్రాలను స్వీకరించనున్నారు. సర్పంచి స్థానా లకు 627 నామపత్రాలు దాఖలు కాగా, వీటిలో 511, వార్డు సభ్యులకు 3,049 నామినేషన్లు రాగా, వీటిలో 2,995 ఆమోదించారు.