GNTR: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, నివారణకు ధ్యానం, యోగా ఉపయోగపడతాయని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు, యోగాచార్య కిషోర్ గురూజీ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని గడ్డిపాటి అంజయ్య కల్యాణ మండపంలో ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 వరకు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
22 నుంచి ఉచిత యోగా శిక్షణ శిబిరం


