NTR:జిల్లాలో ఇవాళ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్టెడ్ సభ్యుల పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడు ఎంపీపీ ఎన్నికలు: కలెక్టర్


