NTR: విజయవాడ సత్యనారాయణపురంలో ఆస్తి వివాదం నేపథ్యంలో మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలపై దాడి జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. తల్లి ఇంటి ఆస్తిలో వాటా అడిగినందుకు సోదరుడు సత్యనారాయణ, అతని భార్య హేమ, కుమార్తె పద్మజ దాడి చేసి బెదిరించినట్లు హైదరాబాద్కు చెందిన కృష్ణకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి ఇంటి ఆస్తిలో వాటా అడిగినందుకు దాడి..!


