WG: జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 20న భీమవరంలోని జడ్పీ కార్యాలయంలో జరగనుంది. జిల్లాలోని మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలూ కూటమికే దక్కడంతో ఎన్నిక పూర్తిగా ఏకపక్షం కానుంది. టీడీపీ నుంచి గణపవరం జడ్పీటీసీ ఇందుకూరి రామకృష్ణంరాజు, జనసేన నుంచి ఉండి జడ్పీటీసీ పి.వి.ఎల్. నరసింహరాజు ఆశిస్తున్నారు. కూటమి అధిష్ఠానం నిర్ణయం కోసం నేతలం తా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ పీఠంపై కూటమిలో పోటీ


