SS: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టాక నేరాలు 25.2 శాతం తగ్గాయి. గత ఏడాది 3,926 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2,938కి పరిమితమయ్యాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా 40 కుటుంబాలు ఒక్కటవగా, రూ.కోటికి పైగా విలువైన 417 ఫోన్లను రికవరీ చేశారు. ఆటోలకు క్యూఆర్ కోడ్, డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ మార్క్.. జిల్లాలో తగ్గిన నేరాలు


