విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీఎస్ఓఎంఏ హెచ్చరించింది. నేడు, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన


