ELR:పోలవరం నిర్వాసిత గిరిజనులు కొందరు తమకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. తమ వాణిని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికలను 10 గ్రామాల నిర్వాసితులు బహిష్కరించారు.రెడ్డిగణపవరం పంచాయతీ పరిధిలో పునరావాసం పొందుతున్న గిరిజనులతో పాటు.. పి.అంకంపాలెం పంచాయతీ పరిధిలో కొందరు గిరిజనులు బహిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలు బహిష్కరించిన 10 గ్రామాల గిరిజనులు


