హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓడరేవుల్లో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

విశాఖ: తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పోర్టుల్లో హెచ్చరిక సిగ్నళ్లను కొనసాగించాలని అధికారులు సూచించారు. విశాఖపట్నం, కళింగపట్నం, మూలపేట, గంగవరం, భీమునిపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో LC-III, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో DW-II హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రామాయపట్నం పోర్టులోనూ DW-II, సెక్షన్ సిగ్నల్ II, IV అమల్లో ఉంచారు. మత్స్య కారులు వేటకు వెళ్లవద్దన్నారు.