హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సార్వత్రికాన్ని తలపిస్తున్న పంచాయతీ ఎన్నికలు

ELR: జిల్లాలో మేజర్‌ పంచాయతీల్లో ఎన్నికలు మినీ సార్వత్రికాన్ని తలపిస్తున్నాయి. చాలా వరకు ఓసీ జనరల్‌ కావడంతో ప్రధాన పార్టీలు అక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నువ్వా.. నేనా అనేలా ఉంది. పలు చోట్ల పారిశ్రామికవేత్తలు రంగంలోకి దిగి తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.