హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌కు మానవీయ విలువలు లేవు: మంత్రి సవిత

SS: జగన్‌కు మానవీయ విలువలు ఒంటబట్టవని, ఆయనకు కావాల్సిందల్లా డబ్బు, అధికారమేనని మంత్రి సవిత విమర్శించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుకు షర్మిల కుమార్తె పెళ్లి పత్రిక ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచేలా నీలి మీడియాలో కథనాలు రాస్తున్నారని, తల్లిని తిట్టిన వారే నేడు జగన్ వెంట ఉన్నారని మండిపడ్డారు.