BPT: చీరాల నల్లగాంధీ బొమ్మ వద్ద గుర్తు తెలియని కారు ఆవును ఢీకొట్టి వెళ్లిపోయింది. కాలు విరగడంతో ఆవు రోడ్డుపైనే కూర్చుండిపోయింది. అటుగా వెళ్తున్న ముస్లిం సోదరులు గమనించి నీరు తాగించి, పశువైద్యుడిని పిలిపించి వైద్యం చేపించారు. అనంతరం ఆవును రోడ్డు పక్కకు చేర్చారు. వారిని స్థానికులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చీరాలలో మానవత్వం చాటిన ముస్లిం సోదరులు


