హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్వాన్' తుపాను హెచ్చరికలపై రెడ్ క్రాస్ ప్రచార రథం

బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 'అక్వాన్' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాపట్ల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. సూర్యలంక, రామనగర్, మత్స్యపురి, హనుమత్ నగర్, ఆదర్శనగర్, ముత్తయ్యపాలెం ప్రాంతాల్లో పర్యటిస్తూ.. తుపాను తీవ్రత, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.