ఉమ్మడి చిత్తూరు జిల్లాలో MPP, వైస్ MPP పదవుల ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 66 ZPTC స్థానాల్లో YCP 13, మెజారిటీ స్థానాలను కూటమి దక్కించుకుంది. ఇవాళ MPP, వైస్ MPP, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, 20న ZP ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్నాయి. సంఖ్యాబలం ఉన్నా సభ్యులు చేజారకుండా పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి చిత్తూరు MPP పీఠాలపై ఉత్కంఠ.!


