హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట అభివృద్ధి లక్ష్యం: రూపేష్ గుప్తా

PLD: నరసరావుపేట పట్టణ అభివృద్ధి కావాలంటే కూటమి అభ్యర్థులకు, అరాచకం కావాలంటే ఇతర పార్టీలకు ఓటు వేయాలని నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి రూపేష్ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పుకొచ్చారు. నరసరావుపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన బాధ్యతని పేర్కొన్నారు.