హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ మురుగుడు

GNTR: ఏపీ మాజీ సీఎం జగన్‌ను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో.. మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి చేస్తున్న కృషిని మురుగుడు హనుమంతరావు మాజీ సీఎం జగన్‌కు వివరించారు.